HomeTeluguపునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్   యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల. చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Technicians:
Music Director: Vishal Chandrashekhar
Cinematographer: Vamsi Pacchilulusu
Art Director:  A.S.Prakash
Editor:  Naveen Nooli
Presented by P.D.V.Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director:  Lakshmi Sowjanya
PRO : Venu Gopal

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES