HomeTeluguహర్ష సాయిని హీరోగా లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం .. !

హర్ష సాయిని హీరోగా లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం .. !


మనిషికి జీవితం లో ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆశ ఉండడం సహజమే. ప్రతీ వ్యక్తి ఏంటో శ్రమిస్తే తప్ప ఆ స్థాయికి వెళ్లడం సాధ్యం కాదు. ఈ ప్రయాణానికి అంతంటూ ఉండదు. శ్రమిచడమే కాకుండా కాలం ఇచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నపుడే మనం అనుకున్నది సాధించగలం.

ఇదంతా ఎవరి గురించి చెపుకుంటున్నం అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయినా మన తెలుగు యువకుడు హర్ష సాయి. చిన్న ఒక యూట్యూబ్ మాంద్యమం తో తన ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు తనని ప్రధాన పాత్రలో ఒక సినిమా తేజ్ రేంజ్ కి వెళ్లాడంటే ఆషామాషీ కాదనే చెప్పాలి. అవును మీరు విన్నది నిజమే !

హర్ష సాయి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు, అతని పేరు వినగానే మనకి మదిలో మెదిలేది తను చేసిన ఉపకారాలే. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి ని హీరోగా లాంచ్ చేయడానికి మిత్ర శర్మ ఇప్పటికే సిద్ధంగా ఉంది. వాటికి తగిన సన్నాహాల్లో ఉన్నారని వినికిడి.

విషయంలోకి వెళ్తే, హర్ష సాయి ని బాహుబలి రేంజ్ లో లాంచ్ చేయడానికి పక్కా ప్రణాళికలు రచించింది మిత్రా శర్మ. దీనికి అనుగుంగానే ఆదిపురుష్ కెమరామెన్ తో 2 నిమిషాల నిడివి తో టీజర్ ప్లాన్ చేసింది అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. సుమారు 2 కోట్లకు పైగా కేవలం టీజర్ కోసమే ఖర్చు చేసారని పుకార్లు వస్తున్నాయ్.

త్వరలో టీజర్ ని కూడా విదులలా చేసేయందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్క టీజర్ కె 2 కోట్లు ఖర్చుపెడితే, ఇంకా సినిమా ని ఏయ్ లెవెల్ లో తీస్తారో చూడాలి. ఒక స్టార్డామ్ లేని వ్యక్తిని, ప్రభాస్ రేంజ్ లో లాంచ్ చేయడానికి ఉన్న కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా హర్ష సాయి సినిమా రంగంలోకి వస్తుందన్న వార్త విన్న తన అభిమానాలు ఎప్పుడెప్పుడా అని వేచి చుస్తునారు. మరి కొద్దీ రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని విశ్వనీయ సమాచారం.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES