** RGV నన్ను పాడు చేసాడు **
Dear Ramu…
నా పేరు ” 🔥🎬వారణాసి సూర్య🎬🔥 ”
From ” 🔥🎬 EASY CINEMA 🎬🔥”
సరే! నేను ఎవరు అనే Point కాసేపు పక్కన పెడితే… నేను ఏం చేశాను అనేది Point ఇపుడు…..
అదే!…” ZERO BUDGET CINEMA ”
గుర్తుందా! ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఓ పాయింట్ మాట్లాడారు మీరు…
* 🔥🔥సినిమా తీయాలి అంటే కసి ఉండాలి డబ్బు కాదు🔥🔥* అని….
ఈ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది.
దాని Title : A Note to all the Aspiring Film Makers
బడ్జెట్ లేకుండా సినిమా చెయొచ్చు అనే ఈ ఒక్క వీడియో నన్ను తన్ని లేపింది.
కట్ చేస్తే!……
🔥🔥 ” గండ ” అనే 2h 10mints Feature Film కంప్లీట్ గా ” ZERO BUDGET ” లో చేసి
QUBE లో కూడా Load చేసేశాను & it is READY TO RELEASE
ఒక్క సినిమా ఎవ్వడైనా చేస్తాడు. కానీ! ఎన్ని సినిమాలైనా బడ్జెట్ లేకుండా చేయడానికి ఒక పెద్ద వ్యవస్థనే నేను క్రియేట్ చేశాను. దాని పేరే
” EASY CINEMA ” ( రెండో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది).
మరో అధ్బుతమైన విషయం ఏంటంటే!….
ఈ ZERO BUDGET ” గండ ” సినిమా రిలీజ్ కూడా జీరో బడ్జెట్ లోనే చేయబోతున్నాను.
🔥 ఎవరో వచ్చి నా సినిమా కొనాలి అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ను రిలీజ్ కు కూడా అప్లై చేశాను.Yes… డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా నేనే క్రియేట్ చేశాను.
నాకు దిల్ రాజుతో పనిలేదు. నేనే ఊరికో దిల్ రాజును క్రియేట్ చేయబోతున్నాను.
” 🔥 నీ దగ్గర పది వేలు ఉంటే నీ ఊరికి నువ్వే దిల్ రాజు 🔥 ”
Right….
నేను మీ Follower ని కాదు..
భక్తుడిని అంతకంటే కాదు….
కానీ!……
🔥🎬బడ్జెట్ లేకుండా సినిమాలు🎬🔥
🔥🔥🎬 EASY CINEMA 🎬🔥🔥
అనే ఇంత పెద్ద వ్యవస్థని క్రియేట్ చేయడానికి INSPIRATION మాత్రం మీరే!!….
Ya…..Film Making లో మీరే నా INSPIRATION
🔥🎬 ఈ సినిమా TRAILER Link క్రింద షేర్ చేస్తున్నాను. చూశాక మేటర్ ఉంది అనిపిస్తే!…
నాది ఒకే ఒక్క రిక్వెస్ట్…
🎬🔥 ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేశామ్. (HOT & SPICY గా ఉంటది)
దానికి మీరే నా 🎬🔥CHIEF GUEST🔥🎬
ఎందుకు రావాలి? అనేది మీ NEXT పాయింట్…
మీ INSPIRATION తో వస్తున్న
🎬🔥 ZERO BUDGET 🎬🔥
అనే ” సౌండ్ ” మీరు వస్తే ప్రపంచానికి దద్దరిల్లేలా వినిపిస్తుంది. ఆ విషయం మీకూ తెలుసు.
లేదంటే!…. ఇదే సౌండ్ వినడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు, పదేళ్లు పట్టొచ్చు ఎందుకంటే నేను ఒక్క సినిమాతో ఆగే టైప్ కాదు!..
🔥 అప్పటికి నా ఇన్స్పిరేషన్ అయిన
” RGV ” అనే మీరు ఈ భూమి మీద ఉండొచ్చు ఉండకపోవచ్చు. But… ఇప్పుడు మీరు ఉన్నారు!!
ఈ ” ZERO BUDGET CONCEPT ” అతి తక్కువ Time లో Aspiring Film Makers కి, Public లోకి వెళ్ళాలి అంటే, మీ Support తోనే అవుతుంది.
Note : 🔥 రాజమౌళి భారీ బడ్జెట్ సినిమా
” బాహుబలి ” 5 సంవత్సరాలలో చేస్తే!..
మన ” ZERO BUDGET CINEMA ” వ్యవస్థను రెడీ చేయడానికి నాకు అదే ఐదు సంవత్సరాలు పట్టింది.
So………
🎬🔥 రాజమౌళి ది
భారీ బడ్జెట్ సినిమా – బాహుబలి
ఈ RGV వారణాసి సూర్య ది
జీరో బడ్జెట్ సినిమా – ” గండ ”
🎬🔥# ఇండస్ట్రీలోనే సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ ” EASY CINEMA ” నుండి తెరకెక్కబోతున్న మొట్టమొదటి ZERO BUDGET సినిమా ” గండ “ను ప్రోత్సహిస్తూ ప్రముఖ రచయిత,ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి గారి తండ్రి శ్రీ శివశక్తి దత్త గారు POSTER LAUNCH చేశారు.
#GANDA MAIN POSTER
#GANDA TRAILER
#GANDA DATTA WISHES