HomeTeluguరిలీజ్ కు రెడీ అయిన చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

రిలీజ్ కు రెడీ అయిన చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి రెండవ వారం లో రిలీజ్ కానుంది

ఈ సినిమా టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్ లాంచ్ చేసారు

ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్, టీజర్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్ ను హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు..

హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES