ఒక డిఫరెంట్ లుక్ లో తారకరత్నను డిజైన్ చేసిన, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చిందనీ, ఆ సినిమా నిర్మాత మధు పూసల, మరియు హీరో తారకరత్నలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుందనీ త్వరలోనే ఈ “మిస్టర్ తారక్” ప్రోమోను రిలీజ్ చేయడానికి సిద్ధం చేశామని నిర్మాతలు తెలిపారు.
మా ఈ చిత్రంలో, ఫ్యామిలీ సెంటిమెంట్ మరియు ఫ్రెండ్షిప్ వ్యాల్యూస్ గురించి చర్చనీయాంతమైన కథలో రూపు దిద్దుకుందని, అలాగే హీరో తారకరత్నకి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది నమ్మకాన్ని తెలిపారు.