HomeTelugu" ఈ క్షణం" సినిమా టీజర్ విడుదల

” ఈ క్షణం” సినిమా టీజర్ విడుదల

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పైన తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, సాయి కృష్ణ తల్లాడ దర్శకత్వం చేస్తున్న సినిమా ” ఈ క్షణం”. శశిధర్, శిల్ప హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని & టీజర్ ని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది అని అనిపిస్తుంది, వ్యాలేంటస్ డే సందర్భంగా ఈక్షణం సినిమా టీం విడుదల చేస్తున్న 1స్ట్ లుక్ & టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

డైరెక్టర్ సాయి కృష్ణ తల్లాడ మాట్లాడుతూ ఇది ఒక లవ్ అండ్ త్రిల్లర్ జోనర్ సినిమా, శశిదర్ & శిల్ప మంచి నటన తో ప్రేక్షకులను మెప్పిస్తారు, వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్న ఈ టీజర్ పక్క సినీ ప్రేమికులకు నచ్చుతుంది.

హీరో శశిధర్ మాట్లాడుతూ నేను హీరో గా చేస్తున్న మొదటి సినిమా ఇది, ఒక మంచి మెస్సేజ్ తో ఈ సినిమా ని తీయడం జరిగింది.

సినిమాటోగ్రాఫర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ డైరెక్టర్ సాయి చెప్పిన థీమ్ చాలా డిఫరెంట్ గా ఉంది,అందుకోసం మా టెక్నీకల్ టీం అందరూ బాగా వర్క్ చేసి మంచి అవుట్ ఫుట్ వచ్చేలా ప్రయత్నం చేశారు, ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది .

ఈ సినిమా కి సంగీతం ;- రామ్ తవ్వ

హనుమాద్రి శ్రీకాంత్,దుర్గ శ్రీ ప్రసాద్, పవన్. డి లు వర్క్ చేశారు.

పి.ఆర్.ఓ. పవన్ పాల్, పోస్ట్ ప్రొడక్షన్:- జి.ఎస్.స్టూడియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:- అశోక్ నిమ్మల, గౌతమ్, విజయ్ నిట్టల, పబ్లిసిటీ డిజెన్స్;- రాహుల్ చిల్లల్లే,రాజేష్ బచ్చు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES